Home » Google Chrome Desktop Web
Chrome Desktop Web : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సర్వీసుల్లో ఒకటైన క్రోమ్ బ్రౌజర్లో కొత్త ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు కొత్త ఫీచర్లు ప్రధానంగా డెస్క్టాప్ వెర్షన్ Chrome బ్రౌజర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.