-
Home » Google Chrome Incognito
Google Chrome Incognito
Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. Incognito మోడ్ బ్రౌజర్లో కొత్త ఫింగర్ఫ్రింట్ ఫీచర్.. మీ డేటా మరింత భద్రం.. ఎలా వాడాలంటే?
January 31, 2023 / 08:19 PM IST
Google Chrome : ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత కొన్ని ఏళ్లుగా సైబర్ నేరాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. యూజర్ల డేటా చోరీకి సంబంధించి వివిధ భద్రతపరమైన సమస్యలకు గురవుతోంది.