Home » Google Chrome New Shortcuts
Chrome New Shortcuts : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్ల కోసం సరికొత్త అప్డేట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. టెక్నాలజీ దిగ్గజం అడ్రస్ బార్ నుంచి బుక్మార్క్లు (Bookmarks), ట్యాబ్ (Tabs)లు, హిస్టరీ (History) కోసం కొత్త సెర్చ్ ఆప్షన్ను తీసుకొచ్చింది