-
Home » Google Chrome New Update
Google Chrome New Update
క్రోమ్‌లో అదిరే అప్డేట్.. ఇకపై వెబ్ పేజీలో టెక్స్ట్ ఆర్టికల్స్ వినవచ్చు!
October 23, 2024 / 10:31 PM IST
Google Chrome New Update : ఈ కొత్త లిజన్ టు వెబ్ పేజీ అనే ఫీచర్ వినియోగదారులను 10 విభిన్న వాయిస్‌లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. నివేదిక ప్రకారం.. ఒక మీడియా ప్లేయర్ నోటిఫికేషన్ బార్లో కనిపిస్తుంది.