Home » Google Chrome warning
Google Chrome Users : ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. బ్రౌజర్లోని సాంకేతిక లోపాలపై ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చు.
గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు వెంటనే తమ అకౌంట్ల పాస్వర్డ్లను మార్చుకోవాలని సూచిస్తోంది. క్రోమ్ యూజర్లకు హ్యకింగ్ ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.