Home » Google Dark Theme
గూగుల్ టెస్టింగ్ పూర్తి చేసి మార్కెట్లోకి డార్క్ మోడ్ రిలీజ్ చేసింది. డెస్క్టాప్ లో సెర్చ్ పేజి కూడా ఇక డార్క్ మోడ్ లో వాడుకోవచ్చు.