Home » Google Desktop
గూగుల్ డ్రైవ్ ను మొబైల్ లో, వెబ్ ఇంటర్ఫేస్ లో వాడని వారుండరు. కానీ, డెస్క్టాప్ సాఫ్ట్వేర్ కూడా అందుబాటులో ఉందని తెలుసా. అది విండోస్ అయినా మ్యాక్ సిస్టమ్ అయినా గూగుల్ డ్రైవ్ వాడేసుకోవచ్చు.