-
Home » Google Discover Tap
Google Discover Tap
గూగుల్ డిస్కవర్ ట్యాబ్‌లో కొత్త AQI ఫీచర్.. మీ సిటీలో ఎయిర్ క్వాలిటీ చూడొచ్చు!
October 24, 2023 / 09:03 PM IST
Google Discover Tab : గూగుల్ డిస్కవరీ ఫీడ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్ Google iOS, Android డివైజ్‌లలో డిస్కవర్ ట్యాబ్‌కు ఎయిర్ క్వాలిటీ (AQI) కార్డ్‌ని యాడ్ చేస్తోంది. కార్డ్ AQI స్థాయిని, గాలి నాణ్యత స్థితిని సూచించే కలర్-కోడెడ్ డాట్‌ను చూపిస్తుంది.