Home » Google Drive Search
గూగుల్ డ్రైవ్లో కొత్త ఫీచర్ వస్తోంది. ఇకపై డ్రైవ్ లో మీ ఫైల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చిటికెలో మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టే ఫీచర్ తీసుకొస్తోంది గూగుల్.