Home » Google Employees Salaries Leak
Google Employees Salaries Leak : గూగుల్ ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతం చెల్లిస్తోంది. సాధారణంగా అత్యధికంగా చెల్లించే టెక్ కంపెనీలలో గూగుల్ ఒకటిగా ఉంది. ఇప్పుడు, గూగుల్ ఉద్యోగుల జీతాలు బిజినెస్ ఇన్సైడర్ ద్వారా లీక్ అయ్యాయి.