Home » Google fine Copyright Row
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ 'గూగుల్'కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద ఆల్ఫాబెట్ గూగుల్ కు భారీ జరిమానా విధించింది.