-
Home » Google For India 2022 Event Live Updates
Google For India 2022 Event Live Updates
Google For India 2022 : గూగుల్ ఆండ్రాయిడ్ యాప్‌కు ఇండియా డిజిలాకర్ ఇంటిగ్రేషన్.. మీ అధికారిక పత్రాలను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు..!
December 19, 2022 / 04:49 PM IST
Google For India 2022 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) 8వ ఎడిషన్ గూగుల్ ఫర్ ఇండియా 2022 (#GoogleforIndia2022) ఈవెంట్‌ను సోమవారం, డిసెంబర్ 19, 2022న నిర్వహించింది. ఈ ఈవెంట్ యూట్యూబ్‌లో లైవ్ టెలిక్యాస్ట్ అయింది.