Home » Google for India 2022 Highlights
Google For India 2022 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) 8వ ఎడిషన్ గూగుల్ ఫర్ ఇండియా 2022 (#GoogleforIndia2022) ఈవెంట్‌ను సోమవారం, డిసెంబర్ 19, 2022న నిర్వహించింది. ఈ ఈవెంట్ యూట్యూబ్‌లో లైవ్ టెలిక్యాస్ట్ అయింది.