Home » Google For India 2024 Event
Google for India 2024 : ఇప్పటివరకు ఈ ఫీచర్ ఇంగ్లీష్ మాట్లాడే వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. హిందీతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తెలుగు, తమిళం, ఉర్దూ భాషల్లో జెమిని లైవ్‌కు సపోర్టు అందిస్తోంది.