Home » Google headquarters in the US
అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలి నానక్ రామ్ గూడ వేదిక కానుంది. దాదాపు 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు...