-
Home » Google in India
Google in India
భారతీయులు అత్యధికంగా గూగుల్ చేసిన పర్యాటక ప్రాంతాలు ఇవే
December 13, 2023 / 02:14 PM IST
హాలీడే దొరికితే చాలామంది టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే వాటి గురించి వివరాల కోసం ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ అయితే చేస్తారు. 2023 లో భారతీయులు గూగుల్ సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. అవేంటో చదవండి.