Home » Google Jobs in India
Non Engineering Student : చదివింది డిగ్రీ.. చేసేది ఐటీ జాబ్.. నెలకు లక్షల్లో జీతం.. సాధారణ డిగ్రీతో ఎలాంటి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అతిపెద్ట టెక్ దిగ్గజం గూగుల్లో జాబ్ కొట్టేశాడు. ఇదేలా సాధ్యపడిందో అతడి మాటల్లోనే తెలుసుకుందాం.