Home » Google Map New features
Google Map New Features : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మ్యాప్స్ (Google Maps)కి Google కొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఈ ఏడాది ప్రారంభంలో సెర్చ్ ఆన్ ఈవెంట్లో లైవ్ వ్యూ ఫీచర్ (Google Live View)ను ప్రదర్శించింది.