-
Home » Google Maps Fuel
Google Maps Fuel
గూగుల్ మ్యాప్స్‌తో మీ వెహికల్ ఇంధనాన్ని ఆదా చేయొచ్చు తెలుసా? ఇదిగో ఇలా!
December 14, 2023 / 04:27 PM IST
Google Maps Save Fuel : గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ వెహికల్ ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇటీవలే గూగుల్ మ్యాప్స్ సర్వీసులో ఎకో ఫ్రెండ్లీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.