Home » Google Maps Updates
Google Maps : గూగుల్ మ్యాప్స్ యాప్లో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఏ లొకేషన్ కోసం అయినా వాతావరణం, గాలి నాణ్యత వివరాలను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.