-
Home » Google new bug bounty program
Google new bug bounty program
Google New Bug Bounty Program : గూగుల్ కొత్త బగ్ బౌంటీ ప్రొగ్రామ్.. ఈ సాఫ్ట్‌వేర్‌లో బగ్స్ కనిపెడితే రూ. 25 లక్షల రివార్డు మీ సొంతం..!
September 7, 2022 / 07:43 PM IST
Google New Bug Bounty Program : లేటెస్ట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ (Google OSS)లో బగ్‌లను కనుగొని రిపోర్ట్ చేస్తే.. భారీ మొత్తంలో రూ. 25 లక్షల వరకు రివార్డు సొంతం చేసుకోవచ్చు.