Home » google new feature
Google Chrome Feature : గూగుల్ క్రోమ్ బ్రౌజర్ (Chrome Browser) యూజర్లకు పండగే.. ప్రపంచవ్యాప్తంగా 2.65 బిలియన్ల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు డిఫాల్ట్ బ్రౌజర్‌గా వాడుతున్నారు.
ఆన్లైన్ ద్వారా సమాజంలోని ప్రముఖ వ్యక్తుల వివరాలను తెలుసుకోవడం చాలా సులభం. మరి సామాన్యుల సంగతేంటి? వారి వ్యక్తిగత, వ్యాపార వివరా లు గుర్తించడం ఎలా? దీనికోసం ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పీపుల