-
Home » Google New Feautres
Google New Feautres
Android 12 Go Edition : ఆండ్రాయిడ్ 12గో ఎడిషన్ OS వచ్చేస్తోంది.. ప్రైవసీ కంట్రోల్, బ్యాటరీ లైఫ్.. కొత్త ఫీచర్లు!
December 15, 2021 / 04:47 PM IST
గూగుల్ వచ్చే ఏడాది 2022లో కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ లాంచ్ చేయనుంది. లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను రిలీజ్ చేయనున్నట్టు గూగుల్ ప్రకటించింది.