Home » Google New Policy
Gmail Accounts Delete : మీ జీమెయిల్ అకౌంట్ చెక్ చేసుకున్నారా? వచ్చేవారం నుంచి జీమెయిల్ అకౌంట్లను గూగుల్ పర్మినెంట్గా డిలీట్ చేయనుంది. ఇప్పటికే గూగుల్ కొత్త పాలసీపై అనేకసార్లు యూజర్లను హెచ్చరించింది.