Home » Google New Updates
Google Bard AI : గూగుల్ (Google I/O) ఈవెంట్లో (Google Bard) అనే జనరేటివ్ AI కొత్త వెర్షన్ వెల్లడించింది. Bing AI, ChatGPT మాదిరిగానే Bard AI పనిచేస్తుంది. అసలు బార్డ్ AI అంటే ఏమిటి? ఏయే దేశాల్లో అందుబాటులో ఉంది? భారత్లో ఎలా యాక్సెస్ చేస్తారో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Google Topic Filters : గూగుల్ (Google) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే, మొబైల్ వెర్షన్లో ‘టాపిక్ ఫిల్టర్స్‘ (Topic Filters) ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు డెస్క్టాప్ వెర్షన్ యూజర్లు కూడా అదే ఫీచర్ అందిస్తోంది.