Home » Google Pay fine
Google Track Users Location : కాలిఫోర్నియా అటార్నీ జనరల్ దాఖలు చేసిన దావా ప్రకారం.. గూగుల్ యూజర్ల ‘లొకేషన్ హిస్టరీ’ సెట్టింగ్‌ను ఆఫ్ చేసిన తర్వాత కూడా గూగుల్ వారి లొకేషన్ ట్రాక్ చేస్తుందని తేలడంతో వేల కోట్ల జరిమానా చెల్లించనుంది.