Home » Google Photos App
Google Photos Features : గూగుల్ ఫొటోస్లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్ చూశారా? మీకిష్టమైన వీడియోలను, ఫొటోలను గ్యాలరీల నుంచి ఎంచుకుని హైలెట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.