Home » Google Pixel 10 Pro XL Discount
Google Pixel 10 Pro XL : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఇప్పుడు అమెజాన్లో తక్కువ ధరకు లభిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ 6.8-అంగుళాల డిస్ప్లే, అదిరిపోయే కెమెరా స్పెసిఫికేషన్లతో లభిస్తోంది.