-
Home » Google Pixel 10 Pro XL Sale Offers
Google Pixel 10 Pro XL Sale Offers
అమెజాన్లో ఖతర్నాక్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL భారీగా తగ్గిందోచ్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?
January 9, 2026 / 03:13 PM IST
Google Pixel 10 Pro XL : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఇప్పుడు అమెజాన్లో తక్కువ ధరకు లభిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ 6.8-అంగుళాల డిస్ప్లే, అదిరిపోయే కెమెరా స్పెసిఫికేషన్లతో లభిస్తోంది.