-
Home » Google Pixel 10a Leak
Google Pixel 10a Leak
పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. కొత్త గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోందోచ్.. అన్ని ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చంటే?
February 13, 2026 / 07:20 PM IST
Google Pixel 10a : ఫిబ్రవరి 18న గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత మార్కెట్లో అమ్మకానికి రానుందని గూగుల్ ధృవీకరించింది. అధికారిక లాంచ్‌కు కొద్ది రోజుల ముందే స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి.