Home » Google Pixel 3a
OnePlus Nord రిలీజ్ కు మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది. మీడియం రేంజ్ ధరకే అందుబాటులో ఉండి.. ధరకుతగ్గట్లే ఫీచర్లతో ఊరిస్తుంది. 5జీ కనెక్టివిటీతో పాటు ఓఎల్ఈడీ స్క్రీన్, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో ఉన్న ఫోన్ కేవలం 399 యూరోలు మాత్రమే. ఒకవేళ మీరింకా ఆ ప్యాకేజిని