Home » Google Pixel 5a
Google Pixel 7a Launch : గూగుల్ ప్రొడక్టుల్లో పిక్సెల్ 7 సిరీస్ నుంచి కొత్త మోడల్ రాబోతోంది. ఈ ఏడాది మే 10న I/O డెవలపర్ కాన్ఫరెన్స్లో (Pixel 7a) లాంచ్ కానుంది. భారత మార్కెట్లోనూ ఈ ఫోన్ (Pixel 7a Series) లాంచ్ కావొచ్చు.
Google Pixel 6a : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సల్ నుంచి 6a సిరీస్ వచ్చేసింది. I/O 2022 ఈవెంట్లో భాగంగా Google Pixel 6a స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.