Home » Google Pixel 6
Google Pixel Phones : ఈ ఎక్స్టెండెడ్ అప్డేట్ పొందేందుకు అర్హత ఉన్న ఫోన్ల జాబితాలో పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 7ఎ, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6, పిక్సెల్ 6a ఉన్నాయి.
Google Pixel 6 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను రెండు వేరియంట్లలో ప్రకటించింది. అందులో గూగుల్ Pixel 6, Pixel 6 pro సిరీస్.
గూగుల్ సొంత పిక్సెల్ స్మార్ట్ ఫోన్ 6 సిరీస్లో కాల్ డ్రా ఇష్యూ తలెత్తింది. Google Pixel 6 Pixel 6 Pro స్మార్ట్ ఫోన్లలో ఇటీవల December 2021 Update రిలీజ్ చేసింది.
స్మార్గ్ ఫోన్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అక్టోబర్ 19న గూగుల్ తమ కొత్త పిక్పెల్ ఫోన్ వేరియంట్లను రిలీజ్ చేసింది.
స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బ్రాండ్ పిక్సెల్ 6 సిరీస్ అక్టోబర్ 10న లాంచ్ కాబోతోంది.
ఫోన్ అనగానే ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూస్తున్న ఫీచర్ ఏందంటే కెమెరా.