Home » Google Pixel 6 Unboxing Video
Pixel 6, Pixel 6 Pro స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ధర లీక్ అయినట్టు నివేదికల్లో వెల్లడైంది. రిటైల్ యూనిట్ నుంచి ఒకరు Pixel 6 స్మార్ట్ ఫోన్ అన్ బాక్సింగ్ వీడియోను పోస్టు చేశాడు.