Home » Google Pixel 7 Sale on Amazon
Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి కొత్త 7 సిరీస్ వచ్చేస్తోంది. అతి త్వరలో భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7, Pixel 7 Pro) ప్రవేశపెట్టనుంది. రాబోయే లైనప్ అక్టోబర్ 6న లాంచ్ కానుందని మార్కెట్ విశ్లేషకులు �