Home » Google Pixel 7a leak
Google Pixel 7a : గూగుల్ నుంచి పిక్సెల్ 7a ఫోన్ వస్తోంది. మే 10న అధికారికంగా లాంచ్ కానుంది. కానీ, లాంచ్కు ముందే ఫీచర్లు లీకయ్యాయి.