Home » Google Pixel 8 Camera
Google Pixel 8 Series : గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త ఫోన్ సిరీస్ వచ్చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ లాంచ్కు ముందే కీలక కెమెరా ఫీచర్లు లీకయ్యాయి.