Home » Google Pixel 8 Series Sale
Google Pixel 8 Series Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో మొదటిసారిగా గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ (Google Pixel 8 Series ) సేల్ మొదలైంది. ఫీచర్లు, ధర ఎంతంటే?
Pixel 8 Series Price Leak : గూగుల్ కొత్త పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను అక్టోబర్ 2023లో లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ పిక్సెల్ 8 సిరీస్ ధర 649 డాలర్లు (దాదాపు రూ. 53,450) లేదా 699 డాలర్లు (సుమారు రూ. 57,570) ఉంటుందని అంచనా.