Home » Google Pixel 8a Launch
Google Pixel 8a Launch : గూగుల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ఫోన్, ఇంటర్నల్ ఫీచర్తో జెమిని ఏఐ అసిస్టెంట్, గూగుల్ టెన్సర్ జీ3 చిప్సెట్, ముందున్న పిక్సెల్ 7ఎ కన్నా కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉంది.
Google Pixel 8a Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. గూగుల్ పిక్సెల్ 8ఎ సిరీస్ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు ముందుగానే లీకయ్యాయి.