Home » Google Pixel 8a Renders
వచ్చే మే 14న గూగుల్ ఐ/ఓ ఈవెంట్లో పిక్సెల్ 8ఎ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. గత లీక్‌ల ప్రకారం.. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది.