Home » Google Pixel 9a Sale Date
Google Pixel 9a Sale Date : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ కావాలా? గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 9a ఫోన్ సేల్ డేట్ ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా బిగ్ డిస్కౌంట్లతో పాటు టాప్ ఫీచర్లను కూడా కంపెనీ రివీల్ చేసింది.