-
Home » Google Pixel 9a video Leak
Google Pixel 9a video Leak
భలే ఉందిగా కొత్త పిక్సెల్ 9a ఫోన్.. లాంచ్కు ముందే వీడియో లీక్.. కెమెరా ఫీచర్లు అదుర్స్..!
March 12, 2025 / 11:34 AM IST
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. మార్కెట్లో ఇతర బ్రాండ్లకు పోటీగా మిడ్ రేంజ్ ఫోన్లకు దీటుగా రానుంది. లాంచ్కు ముందే ఈ పిక్సెల్ 9a ఫీచర్లు లీక్ అయ్యాయి.