Home » Google Pixel Buds
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రొడక్టుల్లో ఒకటైన పిక్సెల్ బడ్స్ ప్రో ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 28న భారత మార్కెట్లో న్యూ రియల్ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను రిలీజ్ చేయనుంది.