Home » Google Pixel Fold Leak
Google Pixel Fold Leak : మే 10న జరగనున్న Google I/O ఈవెంట్లో గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. అధికారిక లాంచ్కు ముందు ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి.