Home » Google Play Service
Google Android Users : గూగుల్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ (KitKat) ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇకపై సపోర్టు లేదా అప్డేట్ అందించదని ప్రకటించింది. మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్, మెరుగైన సెక్యూరిటీతో ఆండ్రాయిడ్ OS కొత్త సేఫ్ వెర్షన్లపై దృష్టిపెడుతుంది.