Home » Google Play Services
Google Wear OS : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Wear OS) స్మార్ట్‌వాచ్ కొత్త సపోర్టుతో వచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో Wear OS డివైజ్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ సొంత సర్వీసు జీమెయిల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై న్యూ రికార్డు క్రియేట్ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అత్యధికంగా ఇన్ స్టాల్ అయిన నాల్గో యాప్ గా నిలిచింది.