Home » Google product manager
ఏప్రిల్ 26, 2004 గూగుల్లో చేరిన మొదటిరోజు. అప్పటినుంచి టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. నా జుట్టులో కూడా.. కానీ, పనిలో పొందే థ్రిల్ మాత్రం ఇప్పటికీ అలానే ఉందని సీఈఓ సుందర్ పిచాయ్ తన 20ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.