Home » Google remove malicious apps
గూగుల్ ప్లే స్టోర్లో డేంజరస్ యాప్స్ ఉన్నట్టు ఆల్ఫాబెట్ దిగ్గజం గూగుల్ గుర్తించింది. ప్లే స్టోర్ నుంచి 150కు పైగా హానికర యాప్స్ డిలీట్ చేసినట్టు వెల్లడించింది.