Home » Google Salaries
టెక్ పరిశ్రమలో అత్యధిక జీతాలు అందించే సంస్థలలో ఒకటిగా గూగుల్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నవారికి గూగుల్ ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు.