Home » Google Services Down
ప్రపంచ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం, ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థ గూగుల్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాంతో చాలామంది యూజర్లు గూగుల్ సర్వీసులను వినియోగించుకోవడం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Gmail, Google Drive, Google Docs మరియు ఇతర Google సేవలు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వీసులన్నింటిని అంతరాయం కలిగింది. గూగుల్ అందించే చాలా సర్వీసులు డౌన్ అయ్యాయి. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్ సహా ఇతర గూగుల్ సర్వీసులన్నీ